Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పిల్లనగ్రోవి నిఖిల్ యాదవ్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో పతకం సాధించటం అభినందనీయమని క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో నిఖిల్‌యాదవ్ మంత్రిని కళిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జులై - 31 న ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన అండర్ - 17 వరల్డ్ రేజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో 60 కేజీ విభాగంలో క్యాంస పతాకం సాధించారని తెలిపారు.