Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ట్రాన్స్‌కో, ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కంలు) కార్మికులు, ఉద్యోగుల సమ్మెపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థలు ఎస్మా పరిధిలో ఉన్నాయనీ, నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ హెచ్చరించారు. ఆరు నెలలపాటు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపారు.