Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాల గనుల శాఖ మంత్రుల సమావేశాన్ని శని,ఆదివారాల్లో (10,11) హైదరాబాద్లో నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్ అందుకు వేదిక కానుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయమంత్రి రావుసాహెబ్ దాన్వే సమావేశానికి ఈ సదస్సును ప్రారంభిచనున్నారు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.