Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ బీమా, క్లైయిమ్స్ కో ఆర్డినేటర్‌గా నందమూరి దత్తాత్రేయ ముదిరాజ్‌ను నియమించింది. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ సమక్షంలో రాష్ట్ర చైర్మెన్ మల్లాడి పవన్‌కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.