Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మరో కార్పొరేషన్‌కు చైర్మెన్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా చింతా ప్రభాకర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.