Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొమరవెల్లి మల్లన్న టెంపుల్ బోర్డ్ మెంబర్గా అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన బోయిని సాయి యాదవ్ 2వ సారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సాయి యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.