Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గెజిటెడ్ భవన్లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని టీజీవో అధ్యక్షులు వి మమత శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, పి రవీందర్‌కుమార్, ఎస్ సహదేవ్, నగర అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, బి వెంకటయ్య, సుజాత, సబిత, విజయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్‌రెడ్డి టి లక్ష్మణ్‌గౌడ్, స్వర్ణలత, శిరీష, శ్రీలీల, లావణ్య, సురభి, జ్యోతి, వనజ తదితరులు పాల్గొన్నారు.