Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి శనివారం ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అడ్మిషన్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.