Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలనీ, మరింతకాలం ఆయన దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.