Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఆరు వేల గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాల్లో సదుపాయాలను కల్పించామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ క్యాబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ముసాయిదా క్రీడా విధానంపై మంత్రి ప్రముఖ క్రీడాకారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.