Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీ లంభోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ వారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డు 2022, పురస్కారం కవి, రచయిత మడిశెట్టి గోపాల్ కు ప్రధానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. విద్యార్థుల చే సాంస్కృతిక కార్యక్రమం జరిగాయి. ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులుగా రాపెల్లి శ్రీధర్( లయన్స్ క్లబ్)ఇంద్రనీల్ వర్మ ( సినిమా నటుడు) పాల్గొన్నారు. విశిష్ట అతిథులు గూడూరి ప్రవీణ్ , గజ్జల నగేష్( తెలంగాణ రాష్ట్ర బేవరైజేషన్ కార్పొరేషన్ చైర్మెన్ ) ముఖ్య అతిధులుగా నడిమెట్ల ఎల్లయ్య ,గౌరవ అతిథులు సీతామాలక్ష్మి , భవాని ప్రసాద్ సంధ్యారాణి హాజరయ్యారు.నక్కా అశోక్ కార్యక్రమ నిర్వహణ చేశారు.