Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తులకు అన్న ప్రసాదం అందజేత
హైదరాబాద్ : అంబర్పేట్లోని పటేల్ నగర్లో దుర్గాదేవిని పలువురు నాయకులు దర్శించు కున్నారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గ నాయకురాలు డి.పి రెడ్డి, సీనియర్ లీడర్ దుర్గా ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్ విజరు కుమార్ గౌడ్, ఆమనూరి సతీశ్, మల్లేశ్ యాదవ్, తిరుపతి గుప్తాలు పాల్గొన్నారు.