Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద అమరుల యాదిలో బతుకమ్మ అనే పేరుతొ ఆదివారం అధికార భాష సంఘం బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు భాషా సంఘం చైర్మెన్ మంత్రి శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.