Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కాగా అమలు చేసి పేదల ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఆ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తు న్నదని విమర్శించారు. రోగికి రూ 10 లక్షల బిల్లు అయితే కేవలం 30వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులుదులు పుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.