Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆదివారం పోచంపల్లి బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూలు దండ వేసి నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎల్.రమణ, కోనేరు కోనప్ప, దండె విఠల్ తో పాటు , కర్నాటి ధనుంజయ, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాపోలు జ్ఞానేశ్వర్, తడక యాదగిరి, పట్నం కృష్ణ కుమార్, ఇంజనీర్ పుట్ట పాండు రంగయ్య , గుండేటి శ్రీధర్ గచ్చిబౌలి ప్రతినిధులు దుర్గయ్య, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.