Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆయుధ పూజ నిర్వహించారు. దసరా సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా ఆమె రాజ్‌భవన్‌లోని దేవాలయం సమీపంలో భద్రతా సిబ్బంది ఆయుధాలకు, వాహనాలకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.