Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ స్టేట్ ఇండిస్టియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎన్ఐఐసీ) చైర్మెన్‌గా గాదరి బాలమల్లు పదవీ కాలాన్ని మరో మూడేండ్ల పాటు సీఎం కేసీఆర్ పొడిగించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో బాలమల్లు సీఎం కేసీఆర్‌ను కలిసి తనకు తిరిగి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.