Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎంఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ నూతన కార్యదర్శిగా షేక్షావలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి కె ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పార్టీ కార్యదర్శిగా కె జేమ్స్ గుండెపోటుకు గురై గతనెలలో మరణించారని పేర్కొన్నారు.