Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు
నవతెలంగాణ- చండూర్
'''ఫోన్ పే'' లోగోతో కాంట్రాక్టు పే' అంటూ రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టారంటూ నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై మంగళవారం బస్టాండ్ దగ్గర డబ్బాలు, గోడలపై, పలుచోట్ల గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లను అతికించారు. వాటిని స్థానిక బీజేపీ నేతలు తొలగించారు.