Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా వీఆర్ఏలను అర్ధరాత్రి దాకా పోలీస్స్టేషన్లలో నిర్బంధించడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మతో ఇందిరాపార్క్ దగ్గర నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా? అని ప్రశ్నించారు. మహిళలనే కనికరం లేకుండా క్రూరంగా ప్రవర్తించిందని విమర్శించారు.