Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ మేనేజర్‌గా ఆర్.వాసు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ బుకహేౌస్ ఎడిటర్‌గా కె.ఆనందాచారిని, జనరల్ మేనేజర్‌గా ఆర్.వాసును నియమించినట్టు సీజీఎం పి.ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుకహేౌస్ గౌరవ సంపాదకులుగా జి.విజయారావు, మేనేజర్‌గా కె.కృష్ణారెడ్డి నియమితులయ్యారని తెలిపారు.