Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందించేందుకు శనివారం హైదరాబాద్‌లో ఎడ్‌సెట్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 31,578 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. 30,580 (96.84 శాతం) మంది అభ్యర్థులు ఉతీర్ణత సాధించారు.