Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.