Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాంబే హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ సాయిబాబాను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.