Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జిల్లా క్రికెట్ అసోసియేషన్లతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసోసియేషన్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లు, నగర పాలక సంస్థల కమిషనర్లను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
శని వారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ల ఏర్పాటు తర్వాత ఆ సమాచారాన్ని శాఖ కార్యదర్శికి తెలపాలని కోరారు.