Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లయ్య బట్టు సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 15 బీసీ డిగ్రీ గురుకులాల్లో చేరేందుకు ఈనెల 20వరకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-23328266, http://mjptbcwreis.telangana.gov.in సంప్రదించాలి.