Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీఎస్ సెట్) నిర్వహణకు యూజీసీ అనుమతి ఇచ్చినట్టు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సి.మురళీకృష్ణ ఒక ప్రకటన తెలిపారు. గతంలో ఓయూ 6 సార్లు సెట్ నిర్వహించగా, 2019లో చివరి సారిగా నిర్వహించింది. ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటి వారంలో సెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఓయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.