Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఎస్సీ విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ (విద్యావిభాగం) కార్పొరేషన్ ప్రకటించింది. ఈనెల 16 నుంచి 2023 జనవరి 31వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి టీఎస్-ఈపాస్ వెబ్సైట్లో కొత్త, రెన్యువల్ దరఖాస్తుల్ని స్వీకరిస్తామని తెలిపారు.