Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బిల్డింగ్ మెటిరీయల్ సరఫరా చెయిన్ స్టార్టప్ గ్లోబల్ఫెయిర్ రూ.165 కోట్లు (20 మిలియన్ డాలర్లు) నిధులు సమీకరించినట్లు గురువారం ప్రకటించింది. లైట్స్స్పీడ్ నిర్వహించిన ఫండింగ్ రౌండ్లో సీరిస్ ఏ కింద ఈ నిధులు పొందినట్టు పేర్కొంది. ఇందులో ఈక్విటీ, రుణ పద్దులున్నాయని పేర్కొంది. ఈ నిధులు అందించిన సంస్థల్లో సామా కాపిటల్, ఇండియా కటియంట్, ఎయుఎం వెంచర్స్, స్ట్రైడ్ వెంచర్స్ ఉన్నాయని తెలిపింది.