Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దీపావళి పండుగ సెలవులో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నెల 24వ తేదీ(సోమవారం)కి మార్పు చేసింది. ముందు ప్రకటించిన లిస్టు ప్రకారం ఈ నెల 25ని(మంగళవారం) సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవును సోమవారానికి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.