Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్యూబా దేశ రాజధాని హవానాలో ఈ నెల 22వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరుకానున్నారు. ఆ పార్టీ బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. హవానాలో అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఈ సమావేశం జరగనుంది.