Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్-1పరీక్షలు నిర్వహించటంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పరుశురాం, ఈ విజరుకన్నా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లాలాపేట శాంతినగర్ ఎస్ఎస్ఎస్ పాఠశాల ప్రాంగణంలో మూడు గంటలవరకు పరీక్ష నిర్వహించటంపై అనుమానాలున్నాయని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలనీ, సంబంధిత బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.