Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐటిసి లిమిటెడ్ లో భాగమైన దేశీయ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్ ఫెబెల్లి ఫైనెస్ కొత్తగా ఫెబెల్లి ఎక్స్క్విజిట్ చాకెట్లను ఆవిష్కరించి నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచం లోనే అత్యంత సూక్ష్మ రేణువులతో కూడినదని పేర్కొంది. ప్రతీ బైట్లో నూ ఇది నోరూరి స్తుందని తెలిపింది. దేశీయ ఆర్అం డ్డి తోడ్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి పెట్టే విధంగా ఈ చాకెట్లను రూపొందిం చామని ఆ కంపెనీ తెలిపింది. ప్రపంచంలో ఇంత సూక్ష్మ రేణువులతో ఏ కంపెనీ చాక్లెట్లను తయారు చేయడం లేదని సవాల్ చేసింది.