Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ ఒకేషనల్‌లో 22 కోర్సుల్లోని విద్యార్థులకు వందశాతం సిలబస్‌తో వార్షిక పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 రెండు విద్యాసంవత్సరాల్లోనూ 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.