Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీపావళి పండుగ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో వేడుకలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకూ నిర్వహించే ఈ వేడుకల్లో గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ పాల్గొంటారు. పలువురు ప్రముఖులు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారని రాజ్‌భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.