Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, సైదిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ ఆచరణ సాధ్యంకాని అనేక హామీలను గుప్పిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. ఆ పార్టీ తన రాజకీయ ప్రయోజ నాల కోసమే ఉప ఎన్నికను తెచ్చిందని విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహిం చిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని అన్నారు.