Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్కంఠ భరితంగా సాగిన వరల్డ్ కప్ టీ- 20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇండియా పోరాడి సాధించిన విజయం అద్భుతమని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. ఆది వారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అమోఘమని కొనియాడారు. ఒకరోజు ముందే దేశ క్రికెట్ అభిమానులకు దీపావళి పండుగను తెచ్చిపెట్టిన టీం ఇండియాకు అభినందలు తెలిపారు.