Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ రాజ్యాధికార సమితి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత్ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావటం అభినందనీయమని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలితులు పాలకులుగా మారడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో దేశరాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరముందని తెలిపారు. నాయకత్వ మార్పుకు యువత నడుంకట్టాలని పిలుపునిచ్చారు.