Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శి మల్లయ్య బట్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతుల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ముగిశాయని ఆ సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంస్థ కార్యాలయానికి రావొద్దని పేర్కొన్నారు.