Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్ కుమార్ రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర మాజీ హౌంమంత్రి సర్దార్ వల్లభారు పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.