Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సర్దార్ వల్లాబారు పటేల్ జయంతి వార్షికోత్సవాల సందర్బంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ చైతన్య వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో జోనల్ హెడ్ కెఎస్ఎన్వి సుబ్వారావు తమ ఉద్యోగులు, సిబ్బందితో అవినీతిరహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ''అభివృద్థి దేశం కోసం అవినీతిరహిత భారత్'' నినాధం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.