Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్ఎంపీ, పీఎంపీలంతా చట్టవ్యతిరేకులని హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తెలిపింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ బోర్డు వారిని రిజిస్ట్రేషన్ చేయలేదనీ, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి సర్టిఫికెట్ జారీ చేయలేదని తెలిపారు. హైకోర్టు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పారు.