Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతోన్మాద బీజేపీకి రాష్ట్రంలో చోటు లేదని మునుగోడు ఉప ఎన్నికలో స్పష్టమైందని ఏఐవైఎఫ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఐ బలరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.