Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ప్రజలకు కేవీపీఎస్ ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లు మనువాదులను మట్టికరిపించారనీ, వారికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలుపుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మునుగోడు ఫలితం రాష్ట్రంలో మనువాదుల ఆటలు సాగవని తెలిపిందని పేర్కొన్నారు.