Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉపఎన్నికల్లో ఆధిపత్య టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిగ్గింగ్‌కు పాల్పడినా మునుగోడు ఓటర్లు బీఎస్పీని ఆదరించి4,145 ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓటుకు రూ. 45 వేల చొప్పున పంపిణీ చేసినా నాలుగు వేల మంది ఓటర్లు స్వచ్ఛమైన, పారదర్శకమైన రాజకీయాలకు మద్దతు పలికారని తెలిపారు.