Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబం ధించి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ బుధ, గురువారాల్లో జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ఆర్ లింబాద్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.