Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవ తెలంగాణ-అంబర్పేట : మునుగోడు ఉప ఎన్నికలో విజయం అందరి కృషి వల్లే సాధ్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ యెగ్గ మల్లేశం కురుమ సంఘం కార్యదర్శి ఎక్కల కన్నా కురుమ యువత అధ్యక్షులు అరుణ్ కుమార్,క్యామ మల్లేష్ .సోమవారం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.