Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాణిజ్య, రాజకీయ, వ్యాపారం, కాంట్రాక్టులు, ఇలా అన్ని రంగాల్లోనూ అగ్ర కులాల వారి అవకాశాలను 10 శాతానికి పరిమితం చేయగలరా? అని సుప్రీంకోర్టుకు బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ అప్పీల్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఏడు శాతం, ఇతర రాష్ట్రాల్లో 10 శాతం మంది అగ్రకులాల వారు ఉన్నారనీ, వారంతా పేదలు ఎలా అవుతారని ప్రశ్నించారు.