Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగిల్ జడ్జి ఉత్తర్వుల బీజేపీ సవాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మొయినాబాద్ ఫాంహౌస్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు కుట్ర జరిగిందనే కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. ఆ కేసు దర్యాప్తునకు పోలీసులకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని బీజేపీ అప్పీల్ దాఖలు చేసింది.