Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యా సంచాలకుల పరిధిలో 134 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.